వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం ఈనెల 9న హైదరాబాద్‌లో జరగబోతోంది అన్న వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిద్దరి ప్రేమ విషయంలో చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నా అదంతా అబద్ధమేనని చాలా మంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం వార్త బయటికి రాగానే నిజమేనా, నమ్మాలా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qnL3aeA
v
No comments:
Post a Comment