యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. అయితే ఇది చాలా తక్కువ రోజల ట్రిప్ అని టాక్. ఎన్టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే మళ్లీ 'దేవర' షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నారట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0oexHhQ
v
No comments:
Post a Comment