Sunday, 28 May 2023

దయచేసి నా కూతుర్ని ప్రశాంతంగా వదిలేయండి: కీర్తి సురేశ్ తండ్రి

మహానటి కీర్తి సురేశ్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, దుబాయ్‌కు చెందిన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌తో సంబంధం సెట్ అయిందని ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై కీర్తి సురేశ్ తండ్రి రియాక్ట్ అయ్యారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tfgWLZq
v

No comments:

Post a Comment