Saturday, 20 May 2023

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ డుమ్మా.. కారణం ఏంటంటే!

స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో నేడు (మే 20) సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ సహా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుకకు తారక్ హాజరు కావడం లేదని సమాచారం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9xwlMu7
v

No comments:

Post a Comment