స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ ‘సిటడెల్’ షూటింగ్‌లో పాల్గొంటోంది. దీంతో ఎక్కువ టైమ్ ముంబైలోనే స్పెండ్ చేస్తున్న బ్యూటీ.. తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో సూటబుల్ మ్యాచ్ కోసం చేసిన పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Dbvr1yN
v
No comments:
Post a Comment