రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా VD12 ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇక మంగళవారం విజయ్ బర్త్‌డే కావడంతో మేకర్స్.. విజయ్ ఫేస్‌తో ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే దీన్ని కాపీ కొట్టారంటూ వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pG21Sqh
v
No comments:
Post a Comment