‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌ను మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కలిశారు. ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తీకి గొన్సాల్వేస్‌తో పాటు అందులో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను ధోనీ సత్కరించారు. వీరిని సత్కరించడం కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)యాజమాన్యం ప్రత్యేక కార్యాక్రమం ఏర్పాటుచేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tJFVNwn
v
No comments:
Post a Comment