జనాలకి అనవసరమైన విషయాల మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని, వాటి మీదే చర్చ ఎక్కువగా జరుగుతుందని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) అన్నారు. సల్మాన్ ఖాన్ (Salman Khan) సిబ్బంది ఆయన్ని పక్కకు నెట్టేసిన నిన్న వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై విక్కీ కౌశల్ స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vVg2JGW
v
No comments:
Post a Comment