Saturday, 27 May 2023

యాచకులను రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన ‘బిచ్చగాడు’.. స్వయంగా వడ్డించిన విజయ్ ఆంటోని

విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘బిచ్చగాడు’ సినిమా అంత హిట్ కాకపోయినా ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం విజయ్ ఆంటోని ఆంధ్రప్రదేశ్‌లో ‘బిచ్చగాడు’ సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BOsv4XE
v

No comments:

Post a Comment