Saturday, 13 May 2023

శాక్రిఫైజింగ్ స్టార్‌ సునిశిత్‌ని చిత‌క బాదిన రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌..వీడియో వైరల్.. ఉపాసన గురించి..

Sunisith - Ram charan - Upasana: ఉపాస‌న కొణిదెల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో త‌ప్పుగా మాట్లాడినందుకు శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌ను మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు చిత‌క బాదారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jTBQw31
v

No comments:

Post a Comment