Karnataka Election Result 2023: దేశమంతా వికసిస్తున్న కమలం.. కన్నడ నాట మాత్రం వాడిపోయింది. కన్నడిగులు తీర్పుతో కమలం పార్టీలో గుబులు రేగింది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. అంచనాలకు మించి పొలిటికల్ ఫైట్‌లో అనూహ్య ఫలితాలను సాధించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jkEMtAY
v
No comments:
Post a Comment