విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ‘ఖుషి’ పాజిటివ్ వైబ్స్ అందుకుంటోంది. తాజగా ఈ మూవీ నుంచి మొదటి పాట ప్రోమోను వదిలిన మేకర్స్.. సమంత క్యారెక్టర్‌లో వేరియేషన్స్ చూపించి ఆడియన్స్‌లో ఆసక్తి కలిగించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tkmqQXF
v
No comments:
Post a Comment