Sunday, 7 May 2023

పెళ్లిలో డాన్స్‌ చేసినందుకు స్టార్ హీరోకు రూ. 2.5 కోట్లు!

హై ప్రొఫైల్ బిజినెస్‌మెన్, బడా రాజకీయ నేతల ఇంట పెళ్లి వేడుకలు భారీ ఖర్చుతో అట్టహాసంగా జరుగుతాయని తెలిసిందే. టాప్ ఫిలిం సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఈవెంట్స్‌లో సందడి చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ పెళ్లికి హాజరైన బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. అక్కడ డాన్స్ చేసినందుకు అందుకున్న రెమ్యునరేషన్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4NZR1mG
v

No comments:

Post a Comment