బాహుబలి స్టార్ ప్రభాస్ గోల్డెన్ హార్ట్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే ఆయన.. సాయం చేయడంలోనూ ముందుంటారు. ఇదే క్రమంలో తనతో రెండు సినిమాలు తీసి నష్టపోయిన యువీ క్రియేషన్స్ కోసం ఆయన చేసిన పని మరోసారి నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sog5f2G
v
No comments:
Post a Comment