అల్లరి నరేష్, మిర్నా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శత్వం వహించిన ఈ చిత్రం మే 5న విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపని ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/AuM0kRN
v
No comments:
Post a Comment