‘నాటు నాటు’ (Naatu Naatu) ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టి్ంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటిషర్లు మినహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఈ సినిమాను, ఇందులోని ‘నాటు నాటు’ పాటను అంతగా ఇష్టపడ్డారు, ప్రేమించారు. సినిమా థియేటర్లలో ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. అయితే, తొలిసారి ‘నాటు నాటు’ పాటకు ఒక పేరడీ సాంగ్‌ను క్రియేట్ చేశారు. అది కూడా ఉక్రెయిన్ ఆర్మీ కావడం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DtajRL5
v
No comments:
Post a Comment