‘‘ఓంకార్ గారు నేను బాగా ఏడ్చాను... మీ తమ్ముడ్ని అడిగిన క్వశ్చన్‌కి, మీరు అన్న మాటకి... నాకు ఒక అన్నయ్య ఉంటే బావుండేది అనిపించింది’’... ఓంకార్-అశ్విన్ అన్నదమ్ముల బంధాన్ని చూసి ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ఇది. తాను ఏడ్వడం కాదు.. చూసి వాళ్ల కళ్లు చెమ్మగిల్లేట్టు చేశారు ఈ ఇద్దరు అన్నదమ్ములు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UEYBuhv
v
No comments:
Post a Comment