మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల మరికొద్ది రోజుల్లో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో తన ప్రెగెన్సీ విశేషాలతో పాటు డెలివరీ తర్వాత లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వెల్లడించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lKDurdT
v
No comments:
Post a Comment