Friday, 21 April 2023

జీవితంలో విరాట్ కోహ్లీ నాకు పెద్ద ఇన్స్‌పిరేషన్: అఖిల్

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి అఖిల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/WRP0SAu
v

No comments:

Post a Comment