రవితేజ (Ravi Teja) నటిస్తూ నిర్మించిన సినిమా ‘రావణాసుర’ (Ravanasura). అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హైపర్ ఆది మాటల వరద పారించాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9CktJn2
v
No comments:
Post a Comment