Thursday, 6 April 2023

పీటఎక్కిన పున్నూపాప.. నా శరీరం నా ఇష్టం.. హైదరాబాద్‌కి వచ్చీరాగానే మళ్లీ మొదలు

‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పునర్నవి.. బిగ్ బాస్ షోతో పాపులారిటీ దక్కించుకుంది. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘చిన్న విరామం’ ‘ఎందుకు ఏమో’, ‘సైకిల్’ వంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది. ఆ సీజన్‌ విన్నర్ రాహుల్ సిప్లింగజ్‌తో పున్నూ లవ్ ట్రాక్.. పెద్ద ప్లస్ అయ్యింది. పున్నూ పాపని హాట్ టాపిక్‌గా చేసేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pY4kFG0
v

No comments:

Post a Comment