Thursday, 6 April 2023

థియేటర్‌లో టపాసులు పేల్చి ఫ్యాన్స్ హంగామా.. షో ఆపేసిన పోలీసులు!

అభిమానం పేరుతో కొంతమంది ఫ్యాన్స్ చేసే పనులకు పెద్ద ప్రమాదాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా సంధ్యా థియేటర్‌లో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. థియేటర్‌లో టపాసులు పేల్చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/c0QbyS7
v

No comments:

Post a Comment