పది తలలు ఉన్నవాడు రామాయణంలో రావణాసురుడు అయితే పది లక్ష్యాలతో రంగంలోకి దిగినవాడు ఈ ‘రావణాసుర’. విలన్‌లా కనిపించే హీరో. స్టోరీ లైన్ థ్రిల్లింగ్‌గా ఉన్నా దాన్ని అంతే థ్రిల్లింగ్‌గా తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేకపోయారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Ntnxdu4
v
No comments:
Post a Comment