నిజాయతీతో పని చేయటం వల్ల ప్రమోషన్స్ లేకుండా ట్రాన్స్‌ఫర్స్‌కే పరిమితమైన కానిస్టేబుల్ తన కొడుకు కూడా పోలీస్ ఆఫీసరే కావాలనుకుంటాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం పోలీసు ఉద్యోగం అంటేనే వద్దని అనుకుంటుంటాడు. అలాంటి యువకుడు తన తండ్రి కోసం నిజాయతీగా ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందని చెప్పే సినిమాయే ‘మీటర్’.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ILqa1BY
v
No comments:
Post a Comment