సీనియర్ డైరెక్టర్ తేజ ఎప్పుడూ కొత్తవాళ్లతో సినిమా చేసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘అహింస’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే, అభిరామ్ ఈ మూవీ సెట్‌లో ఎలా ఏడ్చాడో రీసెంట్ ఇంటర్వ్యూలో తేజ వెల్లడించగా.. ఈ వీడియో వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lCT4kmy
v
No comments:
Post a Comment