గోపీచంద్ ‘రామబాణం’, అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరోలు.. సినిమా జడ్జిమెంట్‌పై తమకున్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు. అయితే ఆసక్తికరంగా ఇద్దరి స్టేట్‌మెంట్ ఒకేలా ఉండటం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UTzYJEN
v
No comments:
Post a Comment