ఎన్నో అంచనాలతో విడుదలైన అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమాకు రివ్యూలు ఘోరంగా వచ్చాయి. అఖిల్ ఎంత కష్టపడినా సినిమా మాత్రం బాలేదని ఫ్యాన్స్ కూడా ఓపెన్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై అఖిల్ తల్లి అమల రియాక్ట్ అయ్యారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8puGWFa
v
No comments:
Post a Comment