విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'బిచ్చగాడు 2' సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే బిచ్చగాడు సినిమా కంటే ఇది అంతకుమించి అన్నట్లుగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uHMnzoJ
v
No comments:
Post a Comment