దసరా సినిమాతో నాని గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్ చేసిన నానికి ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ అందించారు. దీంతో నాని తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు టాక్ నడుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vgq7p8C
v
No comments:
Post a Comment