కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న NTR30 ప్రాజెక్ట్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కెన్నీ బేట్స్‌ను రంగంలోకి దించిన మూవీ టీమ్.. ఇప్పుడు మరో హాలీవుడ్ టెక్నీషియన్‌కు స్వాగతం పలికింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/kqPM0st
v
No comments:
Post a Comment