Tuesday, 28 March 2023

నానికి మెంటల్ అనుకున్నా.. ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కామెంట్స్

నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న రిలీజ్ కాబోతోంది. అయితే, ఇప్పటి వరకు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో నాని ఒక్కడే కనిపించగా.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే నాని గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు శ్రీకాంత్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GmscalO
v

No comments:

Post a Comment