Venkatesh Maha - KGF: ఇండియాలోనే సెకండ్ హయ్యస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించిన KGF సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌పై డైరెక్టర్ వెంకటేష్ మహ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ తనని ట్రోల్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Lj0KiG5
v
No comments:
Post a Comment