ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌పై చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇండిగో స్టాఫ్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా వారి ఖాతాలో నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu) చేరారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BkvUSn4
v
No comments:
Post a Comment