సినిమా హీరో నుంచి టాక్ షోకి వ్యాఖ్యాతగా మారిన నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ఇప్పుడు ఐపీఎల్ (IPL 2023) కామెంటేటర్‌గానూ అలరించనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో బాలకృష్ణ కామెంట్రీని క్రికెట్ అభిమానులు వినబోతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bxLinBh
v
No comments:
Post a Comment