భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey ) ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధి సోమేంద్ర హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్‌తో కలిసి ఆకాంక్ష నర్తించిన కొత్త పాట ఈ ఉదయం విడుదలైంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3jHbPTU
v
No comments:
Post a Comment