ఐకాన్ స్టార్ అల్లు్ అర్జున్.. మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని ఈ మధ్య రూమర్స్ ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్‌డే వేడుకల్లోనూ తను కనిపించకపోవడం ఇందుకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలోనే బన్నీ.. చరణ్‌కు వీడియో కాల్ చేశాడన్న వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9knmydl
v
No comments:
Post a Comment