పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాగర్ చంద్ర ఇప్పటిదాకా మరో సినిమా మొదలుపెట్టలేదు. అయితే శ్రీరామ నవవి సందర్భంగా తన కొత్త ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/exlYpsb
v
No comments:
Post a Comment