‘దాస్ కా ధమ్కీ’ మూవీతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో విశ్వక్ సేన్ మరో సినిమా మొదలెట్టేశాడు. టాలీవుడ్‌లో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌గా పేరొందిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pnNTxZc
v
No comments:
Post a Comment