లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ రిలీజ్ అయింది. మూడు సెకన్లకు పైగా నిడివి గల ఈ ట్రైలర్‌లో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, త్రిష, కార్తీ తదితరుల పాత్రలతో ముడిపడిన కథ కొంచెం కొంచెంగా రివీల్ చేయబడి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IOkYCJG
v
No comments:
Post a Comment