మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గతంలో నటించిన ‘ఆరెంజ్’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2010లో విడుదలైన ఈ చిత్రానికి ఆయన బాబాయ్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించగా.. తాజాగా రీరిలీజ్ రెవెన్యూ గురించి ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/5GxXrVC
v
No comments:
Post a Comment