Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న ‘సలార్’ మూవీని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ మూవీగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UVmDzFO
v
No comments:
Post a Comment