Wednesday, 1 March 2023

విరూపాక్ష టీజర్ లాంచ్‌కు బ్రేక్.. అనుకోని సంఘటనే కారణం!

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ నేడు రిలీజ్ కావాల్సి ఉండగా ప్రస్తుతం వాయిదా పడింది. అయితే దీని వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BsROtfW
v

No comments:

Post a Comment