కన్నడ మూవీ ‘కాంతార’ కలెక్షన్ల పరంగా సృష్టించిన ప్రభంజనాన్ని మరవకముందే మలయాళ మూవీ ‘మాలికాపురం’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరగా.. ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xEvpeFL
v
No comments:
Post a Comment