బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. బాహుబలి తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించేసిన స్వీటీ యాక్టింగ్ కెరీర్ పక్కనపెడితే.. తాను అరుదైన డిసీజ్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు రీసెంట్‌గా వెల్లడించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bmr7v9U
v
No comments:
Post a Comment