నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. తనను అస్సలు డిస్టర్బ్ చేయొద్దని డైరెక్టర్‌కు బాలయ్య సూచించినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/q23NpTb
v
No comments:
Post a Comment