Taraka Ratna Health update: నందమూరి తారకరత్న ఆరోగ్యంపై వస్తున్న వార్తల ప్రకారం న్యూరోలజీ డాక్టర్స్ ఆయన్ని స్పృహలోకి తీసుకు రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మరో హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తారని టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/WsO4NnZ
v
No comments:
Post a Comment