పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న ప్రసారం చేసేందుకు ఆహా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే హెవీ యూజర్ ట్రాఫిక్ కారణంగా సర్వర్ క్రాష్ కాకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cRD7jhQ
v
No comments:
Post a Comment