టాలీవుడ్‌కి చెందిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యారు. పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి ఏడడుగులు నడిచారు. ఈ వివాహానికి హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2uxjndQ
v
No comments:
Post a Comment