ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పుడు అవార్డ్స్‌లోనూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికగా ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో మెరిసింది. ఇటీవలే లాస్ ఏంజిల్స్‌లోని DGA థియేటర్‌లో ప్రదర్శించబడిన ఆర్ఆర్ఆర్.. హాలీవుడ్ క్రిటిక్స్ మెప్పు పొందిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OlLuHEX
v
No comments:
Post a Comment