Thursday, 19 January 2023

డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. రాజమౌళి కామెంట్స్ వైరల్

RRR మూవీతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు పొందిన దర్శక ధీరుడు రాజమౌళి రీసెంట్‌ ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ మూవీ డెబ్యూ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమా మేకింగ్‌పైనా తన అభిప్రాయాలు పంచుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2yOxYPE
v

No comments:

Post a Comment